అమిత్ షాతో జగన్ బేటి
 

రాష్ట్ర విభజన వల్ల నష్టపోయి ,ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అవసరమని ఎపి సిఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాన్ కోరారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోదా వచ్చేలా ప్రధాన మంత్రి మోడిని ఒప్పించాలని కోరారు.శుక్రవారం జగన్ డిల్లీ లో అమిత్ షా  తో బేటి అయ్యారు.ఈ సమావేశం దాదాపు 40 నిమిషాల పాటు జరిగింది.
అమిత్ షా  తో బేటి అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎంత అవసరం ఉందొ వివరించామన్నారు.ఇప్పటికి పరిష్కారానికి కాకుకుండా ఉన్న విభజన చట్టంలోని పలు అంశాలపై చర్చించామని చెప్పారు.హోం శాఖ పరిదిలో ఉన్నా ప్రత్యేకాహోదా,విభజన చట్టంలోని అంశాలు అమలుకు సంబందించి అమిత్ షాకులేఖ ఇచ్చామన్నారు.హోదా ఆవశ్యకతను,ఎపికి హోదా ఎంత ఎక్కువ అవసరమో వివరించామన్నారు.అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేసాం.ఈ విషయం పై మోడీ ని ఒప్పించాలని కోరామని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశం పైన సానుకూలంగా స్పందించాలని కోరామని జగన్ తెలిపారు.ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తో పాటు  వైయస్సార్సిపి పార్లమెంటరి నేత వి.విజయ సాయి రెడ్డి,ఎంపిలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,మిథున్ రెడ్డి,అవినాష్ రెడ్డి,రఘు రామ కృష్ణంరాజు,మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి,ముఖ్యమంత్రి ప్రదాన కార్యదర్శి పివి రేమేష్ ఉన్నారు.

 

 

 
5 Comments on అమిత్ షాతో జగన్ బేటి

 1. 7.scale_gradient2() function gives us a blue-red spectrum
  that passes through white by default.
  8.Most choropleth maps of the United States for whatever variable in effect show population density
  more than anything else. The other big variable, in the case, is
  percent black.

 2. We stumbled over here coming from a different page and thought I might
  as well check things out. I like what I see so now i’m following you.
  Look forward to looking over your web page again.

 3. Nice read, I just passed this onto a friend who was doing a little research on that. And he actually bought me lunch as I found it for him smile Therefore let me rephrase that: Thanks for lunch! “How beautiful maleness is, if it finds its right expression.” by D. H. Lawrence.

 4. I really like your writing style, wonderful info , thanks for posting : D.

Leave a comment

Your email address will not be published.


*