కేరళ ప్రజలకు రాహుల్ కృతజ్ఞతలు




కాంగ్రెస్ పార్టీ ఇటివల జరిగిన ఎన్నికల్లో బిజెపి దాటికి తట్టుకోలేక సతికిల పడింది.ఒక వైపు దేశం అంత కాంగ్రెస్ కు ఎదురు గాలి విచిన కేరళలో రాష్ట్రంలో  మాత్రం విజయ దుంభి మ్రోగించింది. కేరళ రాష్ట్రంలో 20 లోక్ సభ స్థానాలు ఉన్నాయి.అందులో ఏకంగా 19 స్థానాలను కాంగ్రెస్ పార్టి కైవసం చేసుకున్నది.కాగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన సీట్లు యాబైముడే.




 

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధి కేరళ లోని వయానాడ్ పార్లమెంట్ నియోజకవర్గంలో బారి మెజారిటితో గెలిచాడు.ఎంపి గా గెలిచినా రాహుల్ తర్వాత రాహుల్ కేరళ పర్యటనకు వెళ్లారు.అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు భారీస్థాయిలో రాహుల్ కు స్వాగం పలికారు.కేరళలోని పలు నగరాల్లో రాహుల్ ర్యాలీ నిర్వహించారు.రాహుల్ కు తాము ఉన్నామంటూ ఫ్లెక్షి లు ఏర్పాటు కుడా చేసారు.ఈ సందర్భముగా రాహుల్ తనకు ఇంత భారి మెజారిటి కట్టబెట్టిన కేరళ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.మరి కేరళ రాష్ట్రం ఇచ్చిన దైర్యంతో తిరిగి కాంగ్రెస్ పార్టీ అద్యక్ష బాద్యతలు తీసుకుంటారా చూడాలి…

 

 




Leave a comment

Your email address will not be published.


*