కొలువుదీరిన జగన్ క్యాబినెట్
ఎపి సియం జగన్ మోహన్ రెడ్డి సమన్యాయం పాటిస్తూ రాష్ట్రంలోని   అన్ని సామాజిక వర్గాలకు  సంబదించిన 25 ,మందికి అయన క్యాభినేట్ అవకాశం కలిపించారు.వెలగపూడి సచివాలయం యారియాలో  రాష్ట్ర గవర్నర్ నరశింహన్ 25 మంది చేత రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేపించారు.ఈ క్యాబినెట్ ఎవరి ఎవరికీ ఏ శాఖలు అప్పగిస్తారో తెలియలిసి ఉంది.

ఎపి రాష్ట్ర మంత్రులుగా ప్రమనాస్వికారం చేసినవారు.
1. పెద్ది రెడ్డి రామ చంద్ర రెడ్డి(పుంగనూరు చిత్తూరు జిల్లా)
2.బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి (డోన్ కర్నూల్ జిల్లా)
3.మేకపాటి గౌతమ్ రెడ్డి (ఆత్మకూరు నెల్లూరు జిల్లా)
4.పుష్ప శ్రీవాని (కురుపాం విజయనగరం జిల్లా)
5.కొడాలి నాని (గుడివాడ కృష్ణా జిల్లా)
6.నారాయణ స్వామీ (గంగాధర నెల్లూరు జిల్లా)
7.శ్రీ రంగా నాథ్ రాజు (ఆచంట పశ్చిమ గోదావరి జిల్లా)
8.బాలినేని శ్రీనివాస రెడ్డి (ఒంగోలు ప్రకాశం జిల్లా)
9.అనిల్ కుమార్ యాదవ్ (నెల్లూరు సిటి )
10.అవంతి శ్రీనివాస్ (భీమిలి విశాఖపట్నం)
11.అంజాద్ బాష (కడప )
12.అల్లా నాని (ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా)
13.బొత్స సత్య నారాయణ (చీపురు పల్లి శ్రీకాకుళం)
14.కన్నా బాబు (కాకినాడ రూరల్ తూర్పుగోదావరి జిల్లా )
15.ధర్మాన కృష్ణ దాస్ (నరసన్న పేట శ్రీకాకుళం జిల్లా)
16. పిల్లి సుభాస్ చంద్ర భోస్ (పశ్చిమ గోదావరి జిల్లా)
17.సుచరిత(పత్తిపాడు గుంటూరు జిల్లా )
18.పేర్ని నాని (మచిలీపట్నం కృష్ణ జిల్లా )
19.తానేటి వనితా (కోవూరు పశ్చిమ గోదావరి జిల్లా)
20.విస్వరుప్ (అమలాపురం తూర్పుగోదావరి జిల్లా)
21.అదిములాప్ సురేష్ ( ప్రకాశం జిల్లా )
22.జయరాం (అల్లూరు కర్నూలు జిల్లా)
23.వెల్లంపల్లి శ్రీనివాస్ (విజయవాడ కృష్ణ జిల్లా)
24. మోపిదేవి వెంకట రమణ (గుంటూరు జిల్లా)
25.శంకర్ నారాయణ (పెనుగొండ అనంతపురం జిల్లా)

 
Leave a comment

Your email address will not be published.


*