టిడిపికి షాక్




ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరా పరాభవాన్ని తెలుగుదేశం పార్టీకి మూట గట్టుకున్నఅ పార్టికి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు టిడిపికి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేసి రెండు వందల కార్యకర్తలతో కలిసి తణుకు ఎమ్మేల్యే కారుమురి వెంకటేశ్వర రావు  సమక్షములో వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.విరి బాటలో కొంతమంది కౌన్సిలర్లు వైసిపిలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు.




అంతే కాకుండా పలువురు నేతలు  తెలుగుదేశం పార్టీ ని విడనున్నట్టు వార్తలు రావడంతో టిడిపిలో కలకలం రేపుతోంది.ఎన్నికలు ఫలితాలు వెలువడినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ లో అనేక పరిణామాలు మారుతుండడంతో టిడిపికి మింగుడు పడడం లేదు.పార్లమెంట్ పదవులపై విజయవాడ ఎంపి కేసినేని నాని అలక వహించిన విషయం తెలిసిందే..

 

 

 




1 Comment on టిడిపికి షాక్

  1. I am not sure where you are getting your information, but good topic. I needs to spend some time learning much more or understanding more. Thanks for wonderful information I was looking for this info for my mission.

Leave a comment

Your email address will not be published.


*