తెలంగాణ నుంచి కొండ పైకి ముగ్గురు డైరెక్టర్లు..
శ్రీవారి సేవలో తరించాలని ఎవరు వద్దని కోరుకుంటారు.నిన్ననే ఎపి క్యాబినెట్ కొలువు దీరింది.దీని తర్వాత జగన్ మోహన్ రెడ్డి నామినేట్ పదవులను ఎవరికీ ఏమి ఏమి ఇస్తారో అని వైసిపి నాయకుల్లో ఒక్కటే చర్చ.అత్యంత డిమాండ్ గల పదవి ఎపిలో టిటిడి పదవి.ఈ పదవిని వైవి సుబ్బా రెడ్డి గారికి జగన్ కట్టబెట్టారు.ఇక మిగిలింది బోర్డ్ డైరెక్టర్లు.ఈ స్థానలో జగన్ ఎవరిని నియమిస్తారననేది అందర్లో ఆసక్తిగా మారింది.ఇది ఎపిలో ఎలా ఉన్నా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయాక తెలంగాణ నుంచి డైరెక్టర్లు గా ముగ్గురికి అవకాశం జగన్  ఇస్తున్నారు.
ఇందులో పొంగులేటి శ్రీనివాస రెడ్డి కి ఒక్కటి కేటాయించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వచ్చాయి.ఈయన గతంలో తెలంగాణ  వైసిపి తరపున యంపి గా గెలుపొందినవారు కావడం విశేషం. ఇక మిగిలింది రెండు.ఈ రెండిటిలో జగన్ కు కేటిఅర్ కు అత్యంత సన్నిహితుడు,టి ఆర్ ఎస్ సోషల్ మీడియా ఇంచార్జి అయినటువంటి  కరణ్ రెడ్డి కి ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఇక మూడో బోర్డు డైరెక్టర్ గా ఎవరిని నియామించాలన్నది నిర్ణయం తిసుకోలేకపోతున్నటు తెలుస్తోంది.కాకపొతే ఏదైనా పిటాదిపతిని నియామించాలని కేసిఆర్ కేటిఅర్ అనుకున్నట్లు సమాచారం పైగా పిటాదిపతులకు  గౌరవం ఇచ్చినట్లుగా అవుతుందని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

 
6 Comments on తెలంగాణ నుంచి కొండ పైకి ముగ్గురు డైరెక్టర్లు..

 1. Thank you for the good writeup. It in fact was a amusement
  account it. Look advanced to more added agreeable from you!
  However, how could we communicate?

 2. Howdy just wanted to give you a quick heads up. The text in your content
  seem to be running off the screen in Firefox. I’m not sure if this
  is a format issue or something to do with browser compatibility but I thought I’d post to let you
  know. The layout look great though! Hope you get the problem solved soon. Thanks

 3. I really like what you guys are usually up too. This sort of clever work and reporting!
  Keep up the good works guys I’ve incorporated you guys to our blogroll.

 4. Democrats Must Overcome a Massive GOP Bias via Political Wire – David Wasserman: “Even if …

 5. I think the admin of this website is in fact working hard for his website, because here every stuff is quality based stuff.

 6. hello!,I like your writing so much! share we communicate more about your post on AOL? I require an expert on this area to solve my problem. Maybe that’s you! Looking forward to see you.

Leave a comment

Your email address will not be published.


*