తెలుగు రాష్ట్రాల్లో బిజేపి ఆపరేషన్
ఎపిలో బిజేపి తెలుగుదేశం పార్టీని దెబ్బతియాలని చూస్తోందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.తెలుగుదేశం పార్టీ యంపి చంద్రబాబు కు ఎదురుతిరగడంలో బిజేపి పెద్దల హస్తం ఉనదని అనుమానాలు ఉన్నాయి.బిజెపి 2014 కల్లా రెండు  తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని ఇప్పటికే తెలంగాణలో ఆపరేషన్ మొదలు పెట్టింది.ఇప్పటికే టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను,నాయకులను కాంగ్రెస్ పార్టీలో లేకుండా చేసి నిరుగార్చడానికి ప్రయాత్నలను చేస్తోంది.
ఈ ప్రయత్నాలకు ఉపుగా బిజెపి కుడా రంగంలోకి దిగేసరికి తెలంగాణ రాజకీయం రోజుకోవిదంగా మారుతుంది.తెలంగాణలో బిజెపి ప్రదానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను బిజెపిలోకి లాగి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తుంది.కరీంనగర్ కు చెందిన సీనియర్ బిజెపి  మాజీ మంత్రిని బిజెపి లోకి లాక్కోవాడానికి సంప్రదించారని సమాచారం.అలాగే తెలంగాణా సీనియర్ అయిన మాజీ హోమంత్రి కొడుకును బిజెపిలో తిసుకోవాడానికి స్కెచ్ వేసినట్టు సమాచారం.

ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగు దేశం పార్టీని కుడా నీరుగార్చే విదంగా ఇప్పటికే ప్రణాలికలు బిజెపి పెద్దలు వేసారని సమాచారం.ఇక పొతే ఎపి సియం జగన్, నరేంద్ర మోడీ మద్య సంబందాలు బాగానే ఉన్నాయి కాబట్టి.చంద్రబాబుకు విల్లిద్దరి వల్ల కష్టాలు తప్పవేమో చూడాలి చంద్రబాబు తన పార్టీ నాయకులను ఏవిదంగా కాపాడుకుంటాడో?..

 
1 Comment on తెలుగు రాష్ట్రాల్లో బిజేపి ఆపరేషన్

  1. Some genuinely prime blog posts on this internet site, saved to favorites.

Leave a comment

Your email address will not be published.


*