అసెంబ్లీలో జగన్ విశ్వరూపం
అసెంబ్లీలో  అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది.ఒకరికొకరు దూషించుకుంటూ సభ అగ్నిపర్వతంలా అత్తుడుకిపోతుంది.రైతులకు సున్నా వడ్డీకి 11 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం 600 కోట్లు మాత్రమే ఇచ్చారని మిగతా డబ్బులు ఏమాయ్యాని చంద్రబాబును జగన్ ప్రశ్నించగా ప్రతి పక్ష సభ్యులు రచ్చ చేయగా టిడిపి శాసన సభకు గుండాలను తిసుకోచ్చారంటు మండి పడ్డారు జగన్.
ఇక అచ్చెన్నాయుడుకు బాడి పెరిగింది కాని బుద్ది పెరగలేదని అంటూ ధ్వజమెత్తారు.మేము 151 మంది శాసన సభ్యులం ఉన్నామని మేము తలుచుకుంటే మీరెవరు మిగలరని సీరియస్ అయ్యారు.ఇక టిడిపి సభ్యలు రచ్చ రచ్చ చేయడంతో వారి వారి సిట్లల్లో కూర్చోండని అన్నారు.ఇక మిగిలిన అసెంబ్లీ సమావేశాల్లో ఇలా  ఇంకా ఎన్ని ఫీట్లు చుదాలోనని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటూన్నారు. 
2 Comments on అసెంబ్లీలో జగన్ విశ్వరూపం

  1. My partner and I absolutely love your blog and find many of your post’s to be just what I’m looking for. Would you offer guest writers to write content for yourself? I wouldn’t mind producing a post or elaborating on many of the subjects you write about here. Again, awesome blog!

  2. Attractive section of content. I just stumbled upon your blog and in accession capital to assert that I acquire in fact enjoyed account your blog posts. Any way I’ll be subscribing to your feeds and even I achievement you access consistently rapidly.

Leave a comment

Your email address will not be published.


*