అ ఎంపికి అరుదైనా అవకాశం

mithun Reddy
 పార్టీలు సాదించిన  సీట్ల ఆదారంగా లోక్ సభలో ఎవరు ఎక్కడ కూర్చోవాలో నిర్ణయిస్తారు.ప్రతిపక్ష పార్టీలలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ   దేశంలోనే నాల్గవ  స్థానంలో ఉంది.దాంతో వైసిపి ఎంపి మిథున్ రెడ్డికి లోక్ సభ ఫ్లోర్ లీడరుగా మొదటి  వరుసలో కుర్చోవాడానికి స్పీకర్ అవకాశం కల్పించారు.హేమా హేమీలు కూర్చున్నా లోక్ సభలో తోలి వరుసలో మిథున్ రెడ్డికి సిటు దక్కడం ఆయనకే కాకుండా వైసిపి కూడా మంచి గుర్తింపు వచ్చినట్టు అయింది..
Parlament house

కాగా అధికార పక్షం నుండి ప్రదాని  నరేంద్ర మోడీ, అమిత్ షా, నితిన్ గడ్కర్, రాజనాథ్ సింగ్, నరేంద్ర సింగ్ తోమర్, రవిశంకర్ ప్రసాద్, అర్జున్ ముండా, సదానంద గౌడా, రమేష్ పోఖ్రియాల్, స్ర్ముతి ఇరానీ, అరవింద్ సావంత్,రాజీవ్ రంజన్ సింగ్ మొదటి వరుసలో కూర్చుంటారు. ప్రతి పక్ష పార్టీలు కాంగ్రెస్, డిఎంకె, తృణముల్, వైసిపి పార్టీల ఫ్లోర్ లీడరులు తోలి వరుసలో కూర్చుంటారు. లోక్ సభలో మొదటి వరుసలో స్థానం మిథున్ రెడ్డికి చాన్స్ దక్కింది. ఇప్పటి వరకు ప్రతి పక్ష స్థానాల్లో కాంగ్రెస్ నుంచి  సోనియాగాంధీ, మరియు అదే పార్టీ నుంచి  అధీర్ రంజన్ చౌదరికి మొదటి వరుసలో కుర్చండేవారు.  
5 Comments on అ ఎంపికి అరుదైనా అవకాశం

3 Trackbacks & Pingbacks

  1. viagra forsale
  2. naltrexone tablet
  3. chloroquine otc

Leave a comment

Your email address will not be published.


*