21న అమిత్ షాతో జగన్ భేటి

amith sha-jagan
ఎపి సియం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోం శాఖామంత్రి అమిత్ షా తో బేటి కావాడానికి తేది ఖరారు అయింది. ఈనెల 21న అపాయింట్మెంట్ అమిత్ షా జగన్ కు ఇచ్చినటు తెలుస్తోంది. అయితే ఈ నెల 14 జగన్ అమిత్ షా కలవాల్సియున్న మహారాస్ట్ర ఎన్నికల నేపద్యంలో అమిత్ షా బిజీ షెడ్యులు ఉండడంతో ఈ నెల 21వ తేదికి వాయిదా పడింది.
ఈ భేటిలో జగన్ విభజన చట్టంలోని అంశాలను, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై, చర్చలు జరుగుతాయని తెలుస్తోంది. గత ప్రభుత్వం పాలనాపరంగా చేసిన తప్పులను అమిత్ షా దృష్టికి జగన్ తిసుకేల్లనున్నారు.
Leave a comment

Your email address will not be published.


*