పదకొండు నుంచి ఏపి అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి సారి అసెంబ్లి సమావేశాలు వాడి వేడిగా జరిగాయి. ఇక రెండవసారి సభా సమావేశాలు జరగబోతున్నాయి. జూలై పదకొండు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయాని తెలుస్తోంది. ఈ సమావేశాలను దశమి రోజు నుంచి ప్రారంభించాలని ప్రభుత్యం నిర్ణయించింది.

 
జూలై పదకొండు నుంచి జరబోయే శాసన సభ సమావేశాలు మొత్తం 15 రోజులు పాటు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వము తొలి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. అమ్మ ఒడితో, రైతులకు పెట్టుబడి నిధి, వివిధ సంక్షేమ పథకాల అమలు చేయడానికి ప్రభుత్వం ప్రతష్టాత్మకంగా తీసుకుంటుంది. నిధుల కేటాయింపు, నిధుల సమీకరణ ఎలా చేస్తారో చూడాలి, ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ రూపకల్పన చేస్తున్నారు అని తెలుస్తోంది

 

 
1 Comment on పదకొండు నుంచి ఏపి అసెంబ్లీ సమావేశాలు

  1. you’re actually a excellent webmaster. The site loading speed is amazing. It seems that you are doing any distinctive trick. In addition, The contents are masterwork. you have done a magnificent task in this topic!

Leave a comment

Your email address will not be published.


*