తీర్పు నేడే…వ్యక్తిగత హాజరుకు మినహాయింపు లభిస్తుందా?

jagan




ఎపి సియం జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరుపై సిబిఐ కోర్టు ఏమని తీర్పు నిస్తుందని ఇప్పుడు తెలుగు రాష్ట్రల్లో ఇదే చర్చగా మారింది. అయితే వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇస్తుందా? లేక గతంలో లాగ పిటిషన్ కొట్టివేస్తుందా అనేది ఈ రోజు కోర్టు తీర్పు ఇవ్వనుంది. అక్రమ ఆస్తుల విషయంలో ఆరోపణలు ఎదరుకుంటున్నా జగన్ అప్పటి ప్రతిపక్షంలో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు అయ్యేవారు.




అయితే సియంగా బాధ్యతలు చేప్పట్టిన తర్వాత కోర్టుకు హాజరు కాలేనని…తానూ ఒక రాష్ట్రానికి సియం అయినందున్న కోర్టుకు హాజరు కావాలంటే ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోవలసి వస్తుందని అందుకు సుమారుగా 60 లక్షల వరకు వ్యయం అవుతుందని పిటిషన్ దాఖలు చేసారు.

ఈ విషయంపై అటు సిబిఐ తరపున  ఇటు జగన్ తరపున గట్టిగానే వాదనలు విన్పించారు. ఈ వ్యవహారంలో ఈ రోజు సిబిఐ కోర్టు తీర్పును ఇవ్వనుంది. దీంతో జగన్ కు  కోర్టు హాజరుకు మినహాయింపు ఇస్తుందా లేక కోర్టుకు హాజరు అవుతారా అన్న దానిపై సర్వత్రా ఉత్కంట నెలకొంది. 




Leave a comment

Your email address will not be published.


*