ఇకపై ఇంటర్మీడియట్  విద్యార్థులకు కూడా “అమ్మ ఒడి”
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా వైయస్ జగన్ మోహన్ రెడ్డి  బాద్యతలు చేపట్టినప్పటి నుంచి దూకుడుగానే ముందుకు పోతున్నారు పాలన పరమైన నిర్ణయాలను తీసుకోని వాటిని వెను వెంటనే అమలులోకి తీసుకొస్తున్నారు తాజాగా అయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా “అమ్మ ఒడి” పథకాన్ని మొదట పదవతరగతి లోపు చదివే విద్యార్థులకే పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావించింది.కాని ఇంటర్మీడియట్  విద్యార్థులకు కుడా “అమ్మ ఒడి” పథకాన్ని  అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గురవారం విద్యా శాఖపై సిఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రభుత్వం,ప్రైవేట్ జూనియర్ కాలేజిలతో పాటు హాస్టల్లో ఉంటూ చదివేవారు,రెసిడెన్షియల్ హాస్టల్లో ఉండే వారికి అమ్మ ఒడి పధకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.తెల్ల రేషన్ కార్డు ఉన్నా ప్రతి తల్లికి ఏటా రూ. 15 ప్రభుత్వం అందజేస్తుంది.

 

 

 
1 Comment on ఇకపై ఇంటర్మీడియట్  విద్యార్థులకు కూడా “అమ్మ ఒడి”

 1. The Little Joe oral examination PDE5 inhibitors commercially useable in the U.S.
  are sildenafil citrate (Viagra, Pfizer), vardenafil (Levitra and Staxyn, Bayer/GlaxoSmithKline), tadalafil (Cialis, Eli Lilly),
  and a to a greater extent newly sanctioned drug, avanafil (Stendra, Vivus).
  The enlargement of this category has allowed for greater flexibility in prescribing based on someone reception. https://www.lm360.us/

4 Trackbacks & Pingbacks

 1. canadian pharmacy viagra
 2. canadian healthcare viagra
 3. cialis coupons
 4. https://www.jueriy.com/

Leave a comment

Your email address will not be published.


*