ఎపి కోత్త సియస్..నీలం సాహ్ని

neelam-sahani
అంతర్గత వ్యవహారాలు అంతా తేలికగా బయటకురావు…పైన ఒక్కటి చేబుతురారు… లోపల ఇంకొక్కటి జరుగుతుంది.. తాజాగా ఎపిసీయస్ ఎల్వి సుబ్రహ్మణ్యం విషయంలో ఇదే జరిగింది అనుకోవాలి… ఆయనను బదిలీ చేసారు. బయటకు మాత్రం ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయాకుండా కాలయాపన చేస్తున్నాడని దీంతో పాటు సియంవో తో గొడవలు అని చెబుతున్నప్పటికీ రాజకియవర్గాల్లో వేరే చర్చ నడుస్తుంది…ఇది అలా ఉంచితే… కొత్త సియస్ గా ఎవరిని నియమిస్తారని కొత్త చర్చ మొదలు అయింది…
ప్రస్తుతానికి మాత్రం సియస్ గా నిరబ్ కుమార్ ను నియమించారు..మహిళా ఐఎయస్  అధికారిణి నీలం సాహ్ని సియస్ గా నియమించే అవకాశం కనిపిస్తుంది. ఎపి కేడర్ కు చెందిన ఆమె ప్రస్తుతం డిప్యుటేషన్ పై  కేంద్ర సర్విస్ లో పని చేస్తుంది. నీలం సాహ్ని ఎపి సియం జగన్ మోహన్ రెడ్డి కలిసారు భోజనం చేసారు. పాలనపరమైన చర్చలు అంశాలపై చర్చలు జరిపారు.. నీలం సాహ్ని కూడా   ఎపిలో పని చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.. అటు జగన్ మోహన్ రెడ్డి కూడా నీలం సాహ్ని సియస్   గా నియమించెందుకు మొగ్గు చూపుతున్నారు. రెండు మూడు రోజుల్లో నీలం సాహ్ని సియస్  గా నియమిస్తూ ఉత్తర్వులు జారి చేసే అవకాశం కనిపిస్తుంది…
Leave a comment

Your email address will not be published.


*