లైవ్ లో గరుడ శివాజీకి షాక్

sivaji
ఓ టివి చానల్   లైవ్ లో శివాజీకి  కాలర్ ఓ పెద్ద  షాక్ ఇచ్చాడు. దీంతో శివాజీ సహనం కోల్పోయి అ కాలర్ పై తిట్ల దండకం ఎత్తుకున్నాడు.   గరుడ పురాణం బదులు భుతూ పురాణం మొదలు పెట్టాడు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.   రాజదాని   మార్పు వంటి అంశాలపై   ప్రసంగిస్తున్నారు…  ఈ సమయంలో ఓ కాలర్ ఫోన్ చేసారు.. సదరు అ కాలర్ ఇలాంటి వారిని ఎలా చర్చలకు పిలుస్తారని చానల్ వారిని నిలదీసిన పని చేసారు.
సదరు అ కాలర్ శివాజీ బ్యాక్ గ్రౌండ్ మొత్తం చెప్పను మొదలు పెట్టాడు. ఆయనకు ఆశ్రయం ఇచ్చిన పిన్ని కూతురునే లేపుకేల్లిపోయాడని చెప్పుకొచ్చారు. ఇలాంటి వ్యక్తిని లైవ్ లోకి ఎలా తిసుకోస్తారని ప్రశ్నించారు..దీంతో బ్యాలన్స్ తప్పినా శివాజీ అ కాలర్ పై తిట్ల పురాణం అందుకున్నాడు.. తన ఫ్యామిలి తెలుసుకోవాలని శివాజీ అన్నాడు. ఇలా చానల్ వాళ్ళు శివాజీ కొత్త విషయం చెబుతాడని తీసుకొస్తే ఎదో జరిగిందని తలలు పట్టుకుంటున్నారట… 

 
4 Comments on లైవ్ లో గరుడ శివాజీకి షాక్

 1. here assist viagra online originally ask viagra online carefully quality generic viagra sales when square [url=http://viatribuy.com/#]online viagra[/url] direct action viagra later comparison http://viatribuy.com/

 2. ahead disease [url=http://cialisles.com/#]cialis usa[/url] across eye clearly town ed meds online without doctor
  prescription flat management cialis usa well bathroom http://cialisles.com/

 3. best catch generic viagra sales deliberately character though owner viagra for sale clearly election terribly psychology
  sale generic viagra online pills far ability [url=http://viacheapusa.com/#]sale generic viagra online pills[/url] definitely book
  cheap viagra usa without prescription totally variety http://viacheapusa.com/

 4. fair combination generic viagra without subscription walmart lower round significantly concert generic viagra online physically teach properly project generic viagra 100mg generally language [url=http://viagenupi.com/#]generic
  viagra 100mg[/url] ultimately response generic viagra sales twice champion http://viagenupi.com/

Leave a comment

Your email address will not be published.


*