డబ్బులు సిద్దం చేశాం…జగన్ అడ్డుకున్నాడు

naara lokesh
అగ్రి  గోల్డ్ డబ్బులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే బాధితులకు 336 కోట్లు  ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని నారాలోకేష్ అన్నాడు. ఎందుకు ఇవ్వలేకపోయమోనని దానికి ఓ కారణం కుడా పడేసాడు. అప్పట్లో జగన్ అడ్డుకున్నాడట. ఇది విన్న ఎవరైనా అధికారంలో ఉన్నపుడు అగ్రి గోల్డ్  భాధితులకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపానపోలేదు. పైగా నారాలోకేష్ అగ్రి గోల్డ్ ఆస్తులను కాజేస్తున్నాడని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కుడా వచ్చాయి. పోనీ ఆస్తులను వేలం వేసి అగ్రిగోల్ద్ బాధితులను అదుకున్నడా? అది లేదు.. ఇన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి..
అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అగ్రిగోల్ద్ బాధితులను ఆదుకునేందుకు   తోలి విడుతలో బాగంగా 264 కోట్లు విడుదల చేసింది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా విడుతలవారిగా అగ్రిగోల్ద్ బాధితులను భాదితులకు న్యాయ్యం   ప్రయత్నం చేస్తోంది. ఈ నేపధ్యంలో నారాలోకేష్ తన ట్విట్టర్ ఓ ట్విట్ వేసాడు ఏమని అధికారంలోకి వచ్చిన వెంటనే 11 వందల కోట్లు   అగ్రిగోల్ద్ బాధితులకు ఇస్తామని చెప్పిన   జగన్   కేవలం 264 కోట్లు ఇవ్వడం ఏమిటని అనేది నారా లోకేష్ ప్రశ్న… పనిలో పనిగా తెలుగుదేశం   పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 336 కోట్లు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నదని చెప్పుకొచ్చాడు.   కాని జగన్ అడ్డుపడ్డాడని అందువల్ల అగ్రిగోల్ద్ బాదితులకు ఇవ్వలేకపోయామని నారా లోకేష్ సెలవిచ్చాడు.

ఇంతటితో ఉరుకున్నడా లేదు.. జగన్ కోతల రాయుడు అంటూ ఓ మాట పడేసాడు…ఇక్కడ అధికారంలో ఉండి అగ్రిగోల్ద్ బాధితులకు ఒక్క రూపాయి ఇవ్వని నారా లోకేష్ కోతల రాయుడా…లేక అధికారంలోకి వచ్చి నాలుగు నెలలలోనే  అగ్రిగోల్ద్ బాధితుల కోసం 264 కోట్లు విడుదల చేసిన జగన్ కోతల రాయుడా అనేది లోకేష్ కే తెలియాలి..
Leave a comment

Your email address will not be published.


*