దూకుడు పెంచుతున్నా పవన్ కళ్యాణ్

pavan kalyan
జనసేన అదినేత పవన కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాలో ఎన్నికల సమయంలో  వచ్చిన స్పందన చూసి అ జిల్లాలపై బారిగానే ఆశలు పెట్టుకున్నారు. పశ్చిమా గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ బీమవరం నుంచి ఎమ్మెల్యేగా  పోటి చేయగా నాగబాబు నర్సాపురం నుంచి యంపిగా పోటి చేసి ఓడిపోయారు.ఇప్పుడు ఎక్కడ ఒడి పోయామో అక్కడ నుంచి తిరిగి నిలబడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ ఉన్నారు.

pavan kalyan-2

పవన్ కళ్యాణ్ ఈ నెల 4,5 తేదిల్లో పర్యటించనున్నారు.ఈ పర్యటనలో బాగంగా అ జిల్లాల నాయకులతో కార్యకర్తలతో సమావేశమైవుతారు.పార్టీని బలోపేతం చేసుకుంటే భవిష్యత్ లో బాగుంటదని ఆశిస్తున్నారు.ఇప్పటి నుంచే ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టడంతో ఓడినా ప్రజల్లోనే ఉంటానని సంకేతం ఇచ్చినట్లు అవుతుంది.మరో పక్క తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కోలుకునే పరిస్తితి లేదని వైసిపికి ప్రత్యామ్యాయంగా మారాలని పవన్ కళ్యాన్ అనుకుంటున్నాడు. త్వరలో స్థానిక ఎన్నికలో జరుగుతున్నాయి కనుక గట్టి పోటి ఇవ్వాలని భావిస్తున్నాడు.
pavan kalyan-2

తెలుగు దేశం పార్టీ అవినీతిలో కురుకుపోవడంతో అదికార పార్టీని ప్రశ్నించే స్థాయిలో లేకపోవడంతో మనం ఒవ్ చేసుకోవాలని ప్రయత్నం చేయాలని పవన్ కళ్యాణ్  గట్టిగా నిర్ణయించారు.ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వైఫల్యాల మిద విమర్శలు చేస్తున్నారు.ఉభయగోదావరి జిల్లాలో తమ ఓటు బ్యాంక్ పై ప్రదానం పవన్ కళ్యాణ్ దృష్టి సారిస్తున్నారు.
3 Comments on దూకుడు పెంచుతున్నా పవన్ కళ్యాణ్

  1. I’m really enjoying the design and layout of your site.
    It’s a very easy on the eyes which makes it much more enjoyable for me to come here and visit more often. Did you hire out a designer to create your
    theme? Outstanding work!

  2. Hi there, I enjoy reading all of your article post.
    I wanted to write a little comment to support you.

  3. Hi there, I found your web site via Google while searching for a related topic, your web site came up, it looks good. I have bookmarked it in my google bookmarks.

Leave a comment

Your email address will not be published.


*