బ్రేకింగ్: కర్ణాటక సర్కారు కూలింది

karanataka govrnament
 కర్ణాటక కాంగ్రెస్-జెడియస్  సంకీర్ణ కూటమి   ప్రభుత్వం కుప్పకూలింది.బల పరీక్షలో ఓడిపోయింది. సంకీర్ణ కూటమిలో 15మంది ఎమ్మేల్యేలు రాజీనామా చేసారు దీంతో  ప్రభుత్వానికి తగిన బలం లేదని  ప్రతి పక్షం బిజెపి ఆరోపణలతో ఆ రాష్ట్ర  గవర్నర్ వాజుబాయ్ వాలా కుమార స్వామికి శాసన సభలో తమ బలం నిరూపించుకోవాలని ఆదేశాలు జారి చేసారు.
దీంతో కుమారాస్వామి తన ప్రభుత్వం పై తానె విశ్వాస  పరిక్ష ప్రతిపాదించాడు.ఈ విశ్వాస పరీక్షలో కూటమికి 99 ఓట్లు పడగా,బిజెపికి 105 ఓట్లు పడ్డాయి దీంతో కుమారస్వామి విశ్వాస పరీక్షలో ఓడిపోయింది.కాగా సభలో మేజిక్ ఫిగర్ 103 మంది ఎమ్మేల్యేలు ఉండాలి.

కర్ణాటక శాసన సభ్యుల మొత్తం 225.ఇందులో 18 మంది సభకు గైర్హాజరు అయ్యారు.దీంతో నామినేటెడ్ సభ్యుడిని,నామినేటెడ్ మెంబర్ ను మరియు  స్పీకర్ ను మినహహిస్తే ఇక సభలో మిగిలింది 204 మంది సభ్యులు దీంతో 103 మేజిక్ ఫిగర్ అయింది.
1 Comment on బ్రేకింగ్: కర్ణాటక సర్కారు కూలింది

  1. This really answered my problem, thank you!

Leave a comment

Your email address will not be published.


*