నాగబాబు ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా?
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి జనసేన పార్టీ తరపున మెగా బ్రదర్ నాగబాబు పోటిచేసాడు.అయితే వైసిపి గాలిలో అటు టిడిపి జనసేన రెండు కొట్టుకు పోయాయి.పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాలలో పోటి చేసి ఓడిపోయినా సంగతి తెలిసిందే.

పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు పార్లమెంటు,15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.  ఇటివల జరిగిన ఎన్నికల్లో  ఈ జిల్లాలో పోటి చేసిన అన్ని పార్టీలకు చెందిన  ఎంపి అభ్యర్ధులు,ఎమ్మెల్యే అభ్యర్ధులు ఎంత ఖర్చు పెట్టారో ఎన్నికల వ్యయ పరిశీలకులు వెల్లడించారు.వైసిపి,తెలుగుదేశం,జనసేన పార్టీలు మొత్తం కలిపి 9.16 కోట్ల ఖర్చు చేసారని తెలిపింది.ఎన్నికలకు ఈసీ పరిమితి ఎమ్మెల్యేలకు 28 లక్షలు,ఎంపి అభ్యర్ధులకు 70 లక్షలు ఇచ్చింది.
ఇక నాగబాబు నరసాపురం ఎంపి అభ్యర్ధిగా పోటిచేసిన అయన ఎన్నికల కోసం 48 లక్షలు ఖర్చు చేసినట్టు లెక్కలు చూపాడని ఎన్నికల వ్యయ పరిశీలకులు తెలిపారు.అయితే క్లీన్ రాజకీయాలు అని చెప్పిన నాగబాబు కూడా ఓ మోస్తారుగా ఖర్చు పెట్టారని లెక్కలను బట్టి తెలుస్తోంది.

 
10 Comments on నాగబాబు ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా?

 1. During sexual arousal, chemical element oxide (NO) is released from nervus terminals
  and endothelial cells in the principal cavernosum. NO activates guanylate cyclase
  to exchange deoxyguanosine triphosphate (GTP) into cyclic deoxyguanosine monophosphate (cGMP), triggering a cGMP-hanging
  down shower of events. The aggregation of cGMP leads
  to smooth-muscleman slackening in the principal sum cavernosum
  and increased line run to the phallus. http://lm360.us/

 2. I blog frequently and I truly appreciate your content. Your
  article has truly peaked my interest. I am going to bookmark
  your blog and keep checking for new details about once per week.
  I subscribed to your RSS feed as well. https://azhydroxychloroquine.com/

 3. viagra generic brand discount viagra order viagra

 4. What as up everyone, it as my first visit at this web page, and piece of writing is actually fruitful designed for me, keep up posting such posts.

 5. arrangement viagra india generic poet specifically [url=https://viagraivo.com/#]viagra cialis generic[/url] memory https://viagraivo.com/

10 Trackbacks & Pingbacks

 1. vagragenericaar.org
 2. doctor7online.com
 3. generic ventolin
 4. no prescription cialis
 5. buy naltrexone
 6. hydroxychloroquin
 7. buy hydroxychloroquine online
 8. buy pfizer viagra online
 9. mymvrc.org
 10. http://cialistodo.com/

Leave a comment

Your email address will not be published.


*