జమిలి ఎన్నికలు జరుగుతాయా?.. మోడీ వెనకడుగు వేయబోతున్నారా?




 

జమిలి పై బిజెపి పెద్దలు పునారాలోచనలో చేస్తున్నట్లు సమాచారం. 2023లో అన్ని రాష్ట్రాలకు, కేంద్రానికి  ఒకేసారి ఎన్నికలు జరపాలని మోడీ అనుకున్నారు. దీనికోసం ఇప్పటి నుంచే రంగం సిద్దం చేసారు. అయితే ఐదు నెలలకే వచ్చిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు బిజెపి పెద్దలను దోలాయమానంలో పడేసింది. మద్యలో ఆగిపోయే రాష్ట్ర ప్రభుత్వాలను పొడిగించడం, కొన్ని రాష్ట్రాలకు ముందస్తు ఎన్నికలు జరిపేలా రాజ్యంగా సవరణ కూడా చేసేందుకు ప్రణాలికలు చేస్తున్నారని తెలుస్తోంది.

మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో హంగ్ రావడం మహారాష్ట్రలో 100సీట్లు మాత్రమె పరిమితం అవ్వడంతో బిజెపి నేతల్లో అంతర్మధనం మొదలైనట్లు తెలుస్తోంది. క్లిన్ స్విప్ చేయడం అటు ఉంచి స్వంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలేని దుస్థితిలో పడిపోవడంతో బిజెపి పెద్దల్లో జమిలిపై అలోచిస్తున్నరంట..




ఒకేదేశం ఒకే ఎన్నిక అమలు సాధ్యమేనా?

హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఏకంగా 9శాతం ఓటు బ్యాంక్ తగ్గడం చుస్తే బిజెపిపై వ్యతిరేకత పెరిగిందని తేలింది.దీంతో 2023లో ఎన్నికలకు వెళితే అసలుకే మోసం వస్తుందని వారిలో పట్టి పిడిస్తుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు చూసి జమిలికి వెళదామా వద్దా అనేది అప్పుడు నిర్ణయిస్తారని సమాచారం. 

 




1 Comment on జమిలి ఎన్నికలు జరుగుతాయా?.. మోడీ వెనకడుగు వేయబోతున్నారా?

  1. You have remarked very interesting details! ps nice
    internet site.

Leave a comment

Your email address will not be published.


*