జగన్ గెలుపు…ఫోర్బ్స్ జాబితాలో చోటు

jagan-kishore
ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ కు అరుదైన గౌరవం దక్కింది.. ఈయన 2019 ఎపి శాసన సభ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి తరపున పని చేసారు.. వైసిపి గెలుపులో ప్రశాంత్ కిషోర్ కూడా ఒక్కరు అనికూడా అ పార్టీలో చెప్పుకుంటారు.. ఫోర్బ్స్ లిస్టులో ప్రశాంత్ కిషోర్ చోటు సంపాదించుకున్నారు.. ఫోర్బ్స్   విడుదల చేసిన జాబితాలో ఈ శతాబ్దంలో ప్రశాంత్ కిషోర్   కీలక  వ్యక్తి కానున్నారని పేర్కొన్నారు..
ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ బీహార్ జేడియు ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.   ఇదే ఫోర్బ్స్ లిస్టులో బీహార్ కు చెందిన టాప్  20 స్థానంలో  కన్హయ్య కూడా పేరు సంపాదించడం   గమనార్హం… 2009లో అప్పటి గుజరాత్ సియం మోడీ కోసం…  2014 ఇప్పటి ప్రదాని నరేంద్ర మోడీ కోసం ప్రశాంత్ కిషోర్ పని చేసారు.. పంజాబ్ కాంగ్రెస్,   ఆంధ్రప్రదేశ్ వైసిపి కోసం పని చేసారు.. ఇక   పొతే అమ్ అద్మి పార్టీ తరపున పని చేయబోతున్నారని అలాగే మమత బెనర్జీ కోసం పని చేయాబోతున్నారు..
4 Comments on జగన్ గెలుపు…ఫోర్బ్స్ జాబితాలో చోటు

  1. drug rehab that accepts tricare // February 25, 2020 at 8:59 pm // Reply

    alcohol addiction help outpatient drug rehab utah drug rehab logo drug addicts prison or rehab alcohol treatment denver

  2. Hi my loved one! I want to say that this article is awesome, great written and include approximately all significant infos. I¦d like to look extra posts like this .

  3. Very nice post. I simply stumbled upon your blog and wanted to say that I’ve really enjoyed browsing your weblog posts. After all I’ll be subscribing on your feed and I am hoping you write once more very soon!

  4. where can i buy kratom tea buy kratom extract kratom import ban [url=http://kratomsaleusa.com/#]where to buy kratom[/url] gmp stands
    for maeng da kratom for sale http://kratomsaleusa.com/

Leave a comment

Your email address will not be published.


*