లోకేష్ రాజకీయాలకు అన్ ఫిట్
నారా  లోకేష్ ఒక సియం కొడుకు అయ్యిండి మంగళగిరిలో  కూడా అల్లా రామక్రిష్ణ రెడ్డి చేతిలో ఘోర పరాజయపాలైనాడు.చంద్రబాబు నాయుడు కూడా ఓ దశలో ఓటమి దిశగా వెళ్లి వచ్చాడు.మొత్తంగా 23 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు సరిపెట్టుకోవలసి వచ్చింది.అ 23 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయిద్దామని చూసారు.కాని ఎపి సియం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎవరు పార్టీ మారాలనుకున్న వారి పదవులకు రాజీనామా చేసి పార్టీ గుర్తు పై గెలిచి రావలనడంతో ఎటుపోలేని పరిస్థితులలో ఉన్నారు.
ఇక ఇది అంతా అటు ఉంచితే నిన్న ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ తన పదవికి రాజీనామా చేసి పోతూ పోతూ లోకేష్ పై  నాలుగు విమర్శలు చేసాడు.ఒడి పోయిన లోకేష్ ఎ మొహం పెట్టుకొని చట్ట సభల్లో కుర్చుంటున్నాడని,అసలు పార్టీ ఒక హెరిటేజ్ సంస్థల భావించి గ్రూప్ తయారు చేసాడని విమర్శించాడు.ఎ అర్హత ఉందని లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలని చూస్తున్నాడో అర్ధం కావటం లేదని అన్నారు.

లోకేష్ వల్లే మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోయామని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు.అడ్డ దారిలో మంత్రి పదవిని కట్టబెట్టారు.మొత్తంగా చూసుకుంటే లోకేష్ రాజకీయాలకు అన్ ఫిట్ అని తేల్చి చెప్పారు.మరి కొంత మంది కూడా తెలుగుదేశం పార్టీలోని నాయకులు రాజీనామా బాట పడతారని చెప్పుకొచ్చారు.    
5 Comments on లోకేష్ రాజకీయాలకు అన్ ఫిట్

 1. The demand values for vardenafil ODT (Staxyn) deliver non been reported, but this dose provides a higher systemic vulnerability compared with the
  film-coated expression (Levitra). For this reason, these deuce formulations are non same milligram for milligram and thence are non standardized.
  In addition, despite the sensing that an ODT expression would deal outcome Thomas More quickly, both the film-coated tablets and the ODT
  formulation ingest like onsets of execute. http://lm360.us/

 2. After I initially left a comment I seem to
  have clicked the -Notify me when new comments are added-
  checkbox and now whenever a comment is added I recieve
  four emails with the exact same comment. There has to be a
  means you are able to remove me from that service?
  Appreciate it! https://azhydroxychloroquine.com/

 3. Wow! Thank you! I continually wanted to write on my blog something like that. Can I include a fragment of your post to my site?

 4. drug rehabs in vermont // February 25, 2020 at 9:14 pm // Reply

  rehab centers that take medicaid lacrosse health and rehab medicare and rehab drug and alcohol rehab texas mental rehabilitation

3 Trackbacks & Pingbacks

 1. does walmart have generic viagra
 2. http://droga5.net
 3. http://cialistodo.com/

Leave a comment

Your email address will not be published.


*