రివర్స్ టెండరింగ్…ప్రభుత్వానికి కాసుల పంట

veligonda project
రివర్స్ టెండరింగ్ ద్వారా ఎపి ప్రభుత్వానికి కాసుల పంట పడుతుంది. పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ ద్వారా  782   కోట్లు, జెన్ కో బొగ్గు రవాణాలో 164 కోట్లు అదా అ  కాగా   తాజాగా వెలిగొండ ప్రాజెక్ట్ పై 62 కోట్లు రివర్స్ టెండరింగ్ ద్వారా అదా అయింది. గతంలో ఈ పనిని సియం రమేష్ కంపెని దక్కించుకొని పనుల చేస్తుండగా      ఈ టెండర్లో బారి అవకతవకలు జరిగాయని నిపుణులు తేల్చడంతో ప్రభుత్వం మళ్ళి రివర్స్ రివర్స్ టెండరింగ్ వెళ్ళింది.
ఈ రివర్స్ టెండరింగ్ లో మేఘా సంస్థ వెలిగొండ ప్రాజెక్ట్ పనులను తక్కవ ధరకే చేస్తామని ముందుకు వచ్చింది. ఈ రివర్స్ టెండరింగ్ లో నాలుగు సంస్థలు పోటి పడగా అందులో మేఘా సంస్థ 491.37 కోట్లకే పనులు దక్కించుంకుంది… సియం రమేష్ సంస్థ రిత్విక్ సంస్థ కూడా తక్కవ ధరకే పోటి చేస్తామని పోటి పడింది. రివర్స్ టెండరింగ్  లో మేఘా ఇంజనీరింగ్  సంస్థ, రిత్విక్ సంస్థ  పటేల్ ఇన్ఫ్రా, ఆర్ ఆర్ ఇన్ఫ్రాలు పోటి పడ్డాయి, ఇందులో 7 శాతం తక్కవ ధరకే మేఘా ఇంజనీరింగ్ సంస్థ వెలిగొండ ప్రాజెక్ట్ పనులు దక్కించుంకుంది… 


 
Leave a comment

Your email address will not be published.


*