గ్రామా వార్డు సచివాలయ ఉద్యోగులు మూడేళ్ళు పని చేయాలని నిబందన

todayflying
ఎపి సర్కార్ గ్రామా, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఖచ్చితంగా మూడు ఏళ్ళు పని చేయాలని నిబందన పెట్టింది. ఖచ్చితంగా పని చేసి తీరాలని చెబుతోంది. గ్రామ సచివాలయాల పోస్టుల  కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో పరిక్షలు రాసి అభ్యర్ధులు ఉద్యోగాలు పొందారు. అయితే ఇక్కడే వారికి ప్రభుత్వం ఓ ట్విస్ట్ ఇచ్చింది. గ్రామ, సచివాలయాల్లో ఉద్యోగాలు పొందినవారు ప్రొబేషనరి ఉంటుందని వారికి ఇచ్చిన ఆర్డర్ లో పేర్కొన్నారు.

అయితే ఇదే కాకుండా ప్రతి ఉద్యోగి ఖచ్చితంగా మూడేళ్ళు పని చేయాలని అలా చేయలేని పక్షంలో ఉద్యోగం మద్యలో మానేసిన అప్పటి వరకు ఇచ్చిన గౌరవ వేతనం మరియు ప్రభుత్వం ఇచ్చిన శిక్షణ వ్యయాన్ని తిరిగి చెల్లించాలని అభ్యర్ధులకు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ లో పేర్కొన్నారు. అయితే అపాయింట్మెంట్ ఆర్డర్ లో రెండేళ్ళ  ప్రొబేషనరి పిరియడ్లో పనిచాయాలని పేర్కొన్నారని   మూడేళ్ళు ఖచ్చితంగా పని చేయాలనే నిబందన లేదని   పలువురు అంటున్నారు.
అయితే పోటి పరిక్షలు రాసిన అభ్యర్ధులు గ్రామా, వార్డు సచివాలయాల ఉద్యోగాల్లో చేరాల వద్దా అనే సంద్గిడంలో ఉన్నారు. ఒక వేల చేరితే  ఇంత కంటే మంచి ఉద్యోగాలు వస్తే గౌరవ వేతనం తిరిగి ఇచ్చేయాలి కదా  అనే మాట కుడా వారిలో కలుగుతుంది. దీంతో వారు కొంత డైలామాలో ఉన్నారు. దీంతో ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
2 Comments on గ్రామా వార్డు సచివాలయ ఉద్యోగులు మూడేళ్ళు పని చేయాలని నిబందన

  1. Some truly fantastic info , Gladiola I observed this. “The distance between insanity and genius is measured only by success.” by James Bond Tomorrow Never Dies.

  2. I beloved as much as you’ll obtain carried out right here. The caricature is attractive, your authored subject matter stylish. nevertheless, you command get got an nervousness over that you wish be handing over the following. unwell indisputably come more in the past once more as precisely the similar just about very continuously within case you shield this hike.

Leave a comment

Your email address will not be published.


*