WhatsApp : కోత్త ఫీచర్ మెసేజ్ లు పరిమిత కాలం వరకే

todayflying.com




వాట్సప్ మరో కొత్త ఫీచర్ ను ప్రవేశ పెడుతుందని తెలిసిందే. “డిస్పపియరింగ్ మెసేజ్”  అనే పేరుతొ  ఫీచర్ ను తిసుకరానుంది. అయితే ఈ ఫీచర్ ద్వారా వాట్సప్ విండో లోని మెసేజెస్ పరిమిత కాలం వరకే ఉంటాయని తెలుస్తోంది. యూజర్ సెట్ చేసుకునే సమయం వరకే ఉంది తర్వాత అవి డిలిట్ అవుతాయి.

అయితే ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజిలో ఉంది. పూర్తీ స్థాయిలో డెవలప్ అయిన తర్వాత అంతర్గతంగా కొంతమందికి మాత్రమె ఈ బీటా వర్షన్ విడుదల చేస్తారు. కొన్ని రోజుల ప్రయోగం తర్వాత బగ్స్ వస్తే వాటిని పరిష్కరించిన తర్వాతే వినియోగదారులకు అందుబాటులో తెస్తారని సమాచారం.




ఇక ఈ కొత్త “డిస్పపియరింగ్ మెసేజ్” ఫీచర్ లో రెండు రకాల ఆప్షన్లు ఉంటాయాని అవి ఒకటి ఆన్/ఆఫ్ రెండవది టైం ఆప్షన్. యూజర్ ఒక్కసారి టైం సెట్ చేసుకున్నా తర్వాత మెసేజెస్ మయమౌతే మళ్ళి అవి కనపడవు అని వాట్సప్ బీటా ఇన్ఫో తెలిపింది.

 

 




3 Comments on WhatsApp : కోత్త ఫీచర్ మెసేజ్ లు పరిమిత కాలం వరకే

  1. fantastic points altogether, you just gained a new reader. What would you suggest about your post that you made a few days ago? Any positive?

  2. Good write-up, I’m regular visitor of one’s web site, maintain up the excellent operate, and It is going to be a regular visitor for a long time.

  3. Pretty nice post. I just stumbled upon your blog and wanted to
    say that I’ve truly enjoyed surfing around your weblog
    posts. After all I’ll be subscribing on your feed and I hope you write again very soon!

Leave a comment

Your email address will not be published.


*