అ 23 ఎమ్మెల్యేల వలనే ఓడిపోయాం.. 




గత ఎన్నికల్లో చంద్రబాబు ఘోర పరాజయం అవడానికి కారణాలు ఎన్ని ఉన్నా వైసిపి పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకోవడం.అప్పటి ప్రతి పక్షం జగన్ మోహన్ రెడ్డి మా ఎమ్మెల్యేలను సంతలో పశులను కొన్నటు కొన్నారని వంటి బలమైన విమర్శలు ప్రజల్లోకి వెళ్ళాయి.తద్వారా చంద్ర బాబు ఓడిపోవాడానికి ఇది కుడా ఒక కారణం అని మాజీ మంత్రి యనమల రామ కృష్ణుడు మాటల్లో తెలుస్తోంది.




తాజాగా మాజీ మంత్రి యనమల రామ కృష్ణుడు పార్టీ ఫిరాయింపుల పై పలు ఆసక్తికర వ్యాఖ్యాలు చేసిన అయన వైయస్ఆర్సిపి నుంచి 23 ఎమ్మెల్యేలను   తెలుగుదేశం పార్టీలోకి తీసుకున్నాం.దాని ఫలితం అనుభవిస్తున్నాం అన్నారు.తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇలాంటి ఓటమి ఎప్పుడు చూడలేదని అన్నారు.

నేను మొదటి ఫిరాయింపులను వ్యతిరేకిస్తూ వస్తూన్నని ఇప్పుడు అ 23 మంది ఎమ్మెల్యేలు ఏమి చేయాగాలిగారని,వారు పార్టికి చేసిన మేలెంటని అన్నారు.తానూ తోలి నుంచి చంద్రబాబుకు చెపుతూనే వచ్చానంటు చెప్పుకొచ్చారు.బిజెపి కుడా ఆంద్రప్రదేశ్ లో బలపడాలనే ఫిరాయం ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని చెప్పుకొచ్చారు. 

 

 




2 Comments on అ 23 ఎమ్మెల్యేల వలనే ఓడిపోయాం.. 

  1. Valuable information. Lucky me I found your web site by accident, and I am shocked why this accident did not happened earlier! I bookmarked it.

  2. Hello.This article was extremely remarkable, particularly because I was browsing for thoughts on this issue last week.

Leave a comment

Your email address will not be published.


*