కల్కి దర్శకుడితో ధనుష్ చిత్రం
రాజశేఖర్ నటించిన తాజా చిత్రం కల్కి ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రావాడానికి సిద్దంగా ఉంది.అయుతే ఈ సినిమా పై దర్శకుడు ప్రశాంత్ వర్మ బాగా నమ్మకం పెట్టుకొని ఉన్నాడని తెలుస్తోంది.సినిమా తప్పకుండా విజయం సాదిస్తాదని,ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని ఓ మీడియా సమావేశంలో వ్యక్తం చేసాడు.ఇక ప్రశాంత్ వర్మ తదుపరి చిత్రం పై కూడా చర్చలు కుడా చేస్తున్నాడని తెలుస్తోంది.
అయితే తమిళ స్టార్ హిరో ధనుష్ కొత్త కథలను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు.ధనుష్ వద్దకు వర్మ విభిన్నమైన కథను తీసుకెళ్ళినట్లుగా తెలుస్తోంది.ధనుష్ కూడా గ్రీన్ ఒకే చెప్పినట్లుగా కుడా సమాచారం. అయితే  కల్కి  చిత్రం మంచి ఫలితం వచ్చిన మినిమం ఆడినా ప్రశాంత్ వర్మ ధనుష్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.కల్కి హిట్ అయితే మాత్రం ప్రశాంత్ వర్మ ఒక్కసారిగా క్రేజ్ మారిపోతుంది.
5 Comments on కల్కి దర్శకుడితో ధనుష్ చిత్రం

 1. does medicaid cover cialis cialis lowest price
  cialis maximum dosage

 2. cialis side effects is cialis generic available
  nose congested when taking cialis

 3. what are the side effects of cialis fda warning list cialis
  cialis going generic in 2019 in us

 4. viagra 100mg women viagra prank d and bnationturns to something else
  what does generic viagra cost at walmart

 5. Having read this I thought it was very informative. I appreciate you taking the time and effort to put this article together. I once again find myself spending way to much time both reading and commenting. But so what, it was still worth it!

Leave a comment

Your email address will not be published.


*