“కల్కి”28న రిలీజ్
 

రాజ శేఖర్ హిరో నటించిన చిత్రం  కల్కి  తెలుగు ప్రేక్షకులను అలరించడానికి జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.శివాని శివాత్మిక సమర్పణలో హ్యాపీ మువిస్ పతకం పై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు.ప్రశాంత్ వర్మ దర్శకుడు కాగ శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
ప్రమోషన్ కార్యక్రమాలు చిత్ర యూనిట్ ప్రారంభించింది.నిర్మాత కళ్యాణ్ ఈ సినిమా కొత్త తరహాలో ఉంటుందని ట్రైలర్,టిజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.త్వరలో పాటలను విడుదల చేస్తామని అన్నారు.అద్బుతమైన బాణిలను శ్రవణ్ బరద్వాజ్ అందించాడు.

డిఫరెంట్ మాస్ ఎంటర్ టైనర్ సినిమా కల్కి అని ప్రేక్షకులను అలరిస్తుందని జీవితా రాజశేఖర్ పేర్కొన్నారు.రాజశేఖర్ ఇమేజికి తగ్గ విదంగా ప్రశాంత్ వర్మ సినిమా తీసారన్నారు.
2 Comments on “కల్కి”28న రిలీజ్

  1. My spouse and I stumbled over here by a different web page and thought I might check things out. I like what I see so now i’m following you. Look forward to exploring your web page yet again.

  2. I have not checked in here for some time as I thought it was getting boring, but the last several posts are great quality so I guess I will add you back to my daily bloglist. You deserve it my friend 🙂

Leave a comment

Your email address will not be published.


*