ఆరంభం అదుర్స్ బిగ్ బాస్-3

bigboss-3
అనేక ఆరోపణలు,అనేక విమర్శల మద్య అట్టహాసంగా బిగ్ బాస్-3 తెలుగు నిన్న నాగార్జున హోస్టింగ్ లో ప్రారంభమైనది.బిగ్ బాస్-3 సిజన్ నాగార్జున   తనదైన స్టైల్లో షోను నడిపించాడు.ఆరంభంలోనే మంచి రేటింగ్ వచ్చింది ఈ షోకి.నాగార్జున 15 మంది కంటెస్ట్  లను బిగ్ బాస్ హౌస్ లోకి నాగార్జున పంపించాడు.అప్పుడే బిగ్ బాస్ కంటెస్ట్ లకు టాస్కులు   ఇవ్వడం మొదలు పెట్టాడు.

ఇక  బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినవాళ్ళను  చూస్తే

శివజ్యోతి తీన్మార్ సావిత్రి 

అశూరెడ్డి సోషల్ మీడియా 

రవి కృష్ణ సీరియల్ నటుడు 
హిమజ టివి సిని నటి  

జాఫర్ జర్నలిస్ట్

రాహుల్ సింగర్ 

బాబా భాస్కర్ కొరియే గ్రాఫర్

రోహిణి సిరియల్ నటి 

హేమా నటి

పునర్నవి భూపాలం నటి

మహేష్ విట్టా కమెడియన్

అలీ రెజా టివి సిని నటుడు

వరుణ్ సందేశ్ హిరో

వితికా షేర్ హిరోయిన్ 

శ్రీ ముఖీ యాంకర్ 

 
2 Comments on ఆరంభం అదుర్స్ బిగ్ బాస్-3

  1. I simply want to say I am just newbie to blogs and truly enjoyed this page. Almost certainly I’m going to bookmark your blog post . You definitely come with superb articles. Many thanks for sharing with us your blog site.

  2. Hi! Quick question that’s completely off topic. Do you know how to make your site mobile friendly? My weblog looks weird when browsing from my iphone. I’m trying to find a theme or plugin that might be able to resolve this issue. If you have any recommendations, please share. Cheers!

Leave a comment

Your email address will not be published.


*