హృతిక్ రోషన్ పై కేసు
బాలివుడ్ స్టార్ హిరో హృతిక్ రోషన్ పై హైదరాబాదు లో పోలీసులు కేసు నమోదు చేసారు.హైదరాబాదు లోని ఓ కల్ట్ ఫిట్నెస్ సెంటర్ కు హృతిక్ రోషన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.దీంతో హృతిక్ రోషన్ అభిమానులు కల్ట్ ఫిట్నెస్ సెంటర్ అన్ లైన్లో పెద్ద ఎత్తున చేరారు.అయితే అందులో కొంత మందికే స్ల్తాట్ ఇస్తున్నారు.కొంతమంది ఎదురు చుడాలిసి వస్తుంది.ఇది ఏంటని అడుగుతే బ్లాక్ చేస్తున్నారట.
 

దీంతో కుకట్ పల్లి కి చెందినా శశి అనే వ్యక్తి హృతిక్ రోషన్ పై కేసు పెట్టాడు.హృతిక్ రోషన్ ను చూసే కల్ట్ ఫిట్నెస్ సెంటర్ అన్ లైన్ లో చేరామని ఇప్పుడేమో వారు మమ్మలిని బ్లాక్ చేస్తున్నారని పోలీసులకు పిర్యాదు చేసాడు.దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తామని అన్నారు.

 
Leave a comment

Your email address will not be published.


*