మెగా హిరో దాతృత్వం స్కూల్ ని దత్తత
చిత్రలహరి చిత్రంతో మంచి హిట్ కొట్టిన  థరమ్ తేజ్ మారుతి దర్శకత్వంలో వస్తున్నా  ప్రతి రోజ పండుగే చిత్రం హీరోగా నటిస్తున్నారు.టాలివుడ్ లో డాన్సులతో,డైలాగ్ లతో ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్నారు.రెండేళ్ళ క్రితం థింక్ పిస్ సేవా సంస్థ ద్వారా అక్షరాలయ అనే స్కూల్ దత్తతకు తీసుకున్నారు.ఇందులో 100 పిల్లలకు పౌష్టికాహారం,స్టేషనరి,ఇతర సౌకర్యాలను అందించారు.గతంలో కుడా చిరంజీవి హోస్ట్ గా వ్యవహరించిన మిలో ఎవరు కోటిశ్వరుడు కార్యక్రమంలో వచ్చిన మొత్తాన్ని థరమ్ తేజ్ ఆ స్కూల్ కే దానం చేసాడు.
థరమ్ తేజ్ఇంకా ఇంకొన్ని సంవత్సరాలు అక్షారాలయ స్కూల్ ను దత్తత తిసుకోవాడానికి నిర్నయంచాడు.థింక్ పిస్ చారిటి సేవా సంస్థ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.  
Leave a comment

Your email address will not be published.


*