ఆ సినిమాకు మొదటి రోజే 20 కోట్ల షేర్
నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాలీవుడ్ చిత్రం కబీర్ సింగ్ 20 కోట్లు షేర్ సాదించినట్లు తెలుస్తోంది.తెలుగులో బారి హిట్ కొట్టిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసారు.హిందీలో వర్షన్ హిరో షాహిద్ కపూర్ హిరోయిన్ కియారా అద్వానీ జంటగా నటించారు.తెలుగు వర్షన్ అర్జన్ రెడ్డి చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకుడు కాగ హిందీ వర్షన్ కుడా ఆయనే దర్శకుడు కావడం విశేషం..
ఈ చిత్ర దర్శక నిర్మాతలు విడుదలైన రోజే 20 కోట్లు షేర్ రాబట్టడంతో అంచనాలు పెరిగాయి. ఖచ్చితంగా వంద కోట్ల షేర్ సాధిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇది ఇలా ఉంటే అప్పుడే ఈ సినిమా లింక్ అన్ లైన్ లో ప్రత్యక్షమైంది. దీని వలన కబీర్ సింగ్ సినిమాకు కొంత కలెక్టన్లు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే యువత బ్రహ్మరథం పడుతున్నారు..

 
5 Comments on ఆ సినిమాకు మొదటి రోజే 20 కోట్ల షేర్

  1. to continue your great job, have a nice afternoon!

  2. you possess a fantastic weblog here! would you prefer to make some invite posts in my weblog?

  3. some really superb blog posts on this internet site , thankyou for contribution.

  4. Well I really liked reading it. This post provided by you is very constructive for good planning.

  5. female viagra cheap viagra [url=https://viatribuy.com/#]generic viagra 100mg[/url] https://viatribuy.com/

3 Trackbacks & Pingbacks

  1. vagragenericaar.org
  2. buy asthma inhalers without an rx
  3. cialis cost

Leave a comment

Your email address will not be published.


*