వాణిజ్య ప్రకటనల్లో మహేష్ బాబు కుటుంభం..!

maheshbabu




టాలివుడ్ లో మహేష్ బాబు వాణిజ్య ప్రకటనల్లో నటించినంతా మరొక్క హిరో లేడని చెప్పాలి. బ్రాండింగ్ విషయంలో మహేష్ బాబును దాటి ఎవరు రాలేరు..రాలేరుకుడా.. మహేష్ బాబు ఒక్కడే వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ వస్తుండగా తాజాగా   అయన కుటుంభం కూడా నటించింది.   నమ్రత, అ సితార, గౌతమ్, మహేష్ బాబు అందరు కలిసి ఓ యాడ్ లో నటించారు.

మహేష్ బాబు ఫ్యామిలి దిగిన ఫోటో ఒక్కటి నెట్ లో హాల్ చల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఇది ఎదో వాణిజ్య ప్రకటనల్లో నటించినట్లు అనుమానం వ్యక్తం చేసారు. అనుకున్నదే  నిజం అయ్యింది. ఓ రియల్ ఎస్టేట్   కోసం  యాడ్ లో నటించారు. అ ప్రొమోషన్ లో బాగంగానే ఈ   ఫ్యామిలి ఫోటో దిగారు.




వాణిజ్య ప్రకటనల్లో  కుటుంబ సమేతంగా బాలీవుడ్ హిరో షారుక్  ఖాన్ మాత్రమే నటించారు.సౌత్ లో మాత్రం ఇలా కుటుంభం వాణిజ్య ప్రకటనల్లో నటించింది ఒక్క మహేష్ బాబు ఫ్యామిలి మాత్రమే..




Leave a comment

Your email address will not be published.


*