మంచు మనోజ్ తన విడాకులపై ఎమోషనల్ పోస్టు

manchu manoj
మంచు మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అప్పుడప్పుడు తన అభిమానులను సోషల్ మీడియా ద్వారా పలకరిస్తున్నాడు. అయితే ఇప్పుడు తన పర్సనల్ విషయాలను మంచు మనోజ్ అయన అభిమానులతో పంచుకున్నాడు. ప్రణతి రెడ్డితో విడాకులు తిసుకోన్నట్టు పేర్కొన్నాడు. మా బందం ఇకపై కొనసాగదని చెప్పాడు.

ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చాడు. ఇంతటితో మా బందం ముగింపు పలికామని,తమ మద్య కొన్ని బెదాబిప్రాయలు వచ్చాయని..ఏంటో వేదన తర్వాత ఇద్దరం విడిపోవడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. ఇద్దరం విడిపోయిన కూడా ఒకరిని ఒకరం సహకరించుకుంటామని..ఈ నిర్ణయాన్ని అంతా గౌరవిస్తారని అన్నాడు.
ఇద్దరు కలిసి జీవించడం లేదని గత రెండేళ్లుగా వార్తలు వస్తున్నే ఉన్నాయి. ప్రణతి రెడ్డి కూడా అమెరికాలో నివసిస్తూ ఉన్నారు. మంచు మనోజ్ ప్రణతి రెడ్డి ని చాలాకాలం పాటు ప్రేమించి 2015లో పెళ్లి చేసుకున్నాడు. ఇకపై సినిమాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నాని అన్నాడు. తనకు అండగా నిలిచిన కుటుంభ సభ్యులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.
7 Comments on మంచు మనోజ్ తన విడాకులపై ఎమోషనల్ పోస్టు

  1. Very informative blog article.Really thank you! Cool.

  2. Very good post.Really looking forward to read more. Keep writing.

  3. Wow! Thank you! I permanently needed to write on my blog something like that. Can I take a fragment of your post to my blog?

  4. Looking around I like to surf around the internet, regularly I will go to Stumble Upon and follow thru

  5. Well I definitely enjoyed studying it. This post procured by you is very constructive for correct planning.

  6. Wow! This could be one particular of the most helpful blogs We ave ever arrive across on this subject. Basically Excellent. I am also a specialist in this topic so I can understand your effort.

  7. GMHDMl Thanks for sharing, this is a fantastic article.Really thank you! Want more.

Leave a comment

Your email address will not be published.


*