రాజ్ బాల చేతిలో ఆరు సినిమాలు

raj bala
లవ్ భూమ్ సినిమాతో తన సిని ప్రస్తానం మొదలుపెట్టిన హిరో  రాజ్ బాల విజయపజయాలతో సంబధం లేకుండా తన సిని కెరీర్ కొనసాగిస్తున్నారు.సినిమాల్లో హిరోగానైన, నెగిటివ్ రోల్ అయిన ప్రత్యేక పాత్రలోనైన నటిస్తూ తనకంటూ టాలివుడ్ లో ప్రత్యేక స్థానాని ఏర్పరచుకున్నారు. ఎ పాత్రలోనైనా అట్టే ఇమిడిపోగల నటుడని టాలివుడ్ సర్కిల్లో వినిపిస్తుంది..

ప్రస్తుతం రాజ్ బాల 6 సినిమాల్లో నటిస్తుండడం విశేషం..మైత్రివనం, తొంగి తొంగి చుడామాకు చందమామ, మిస్టర్ X, చిత్రం X, విజయగాడి విర ప్రేమ గాధ మరియు RX100 సినిమా హిరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నా చిత్రం కైవల్య క్రియోషన్స్ బ్యానర్లో వస్తున్నా చిత్రంలో రాజ్ బాల  రోల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయాలేదు
mister x

రవిచరణ్ దర్శకత్వంలో వస్తున్నా మైత్రివనం సినిమాలో నెగిటివ్ రోల్ పోసిస్తునారు. ఈ సినిమాకు నిర్మాత సత్యనారాయణ కాగా ప్రస్తుతం సెన్సార్ లో ఉంది.ఇక మరో సినిమా రాజ్ బాల హీరోగా వస్తున్నా చిత్రం మిస్టర్ X పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది, ఇంకొక చిత్రం “చిత్రం X” ఈ సినిమాకు నిర్మాతగా పొలం గోవిందయ్య నిర్మాతగా వ్యహరించగా, రమేష్ విభూది దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మరొక చిత్రం తొంగి తొంగి చుడామాకు చందమామ… ఈ సినిమాలో రాజ్ బాల నెగిటివ్ రోల్ పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంభదించి ఈ రోజు టిజర్ ను చిత్ర   యూనిట్ విడుదల చేయాబోతున్నారు. ఇక రమణ దర్శకత్వంలో వస్తున్నా  విజయగాడి విర ప్రేమ గాధ  చిత్రంలో      నెగిటివ్ రోల్ పోషిస్తున్నారు. 
Leave a comment

Your email address will not be published.


*