తెలుగునాట సూపర్ స్టార్ మార్కెట్ పడిపోయిందా???

Rajini Kanth
తెలుగునాట రజినీకాంత్ సినిమాలకు క్రేజ్ తగ్గిందని సినివర్గాలో చర్చ నడుస్తుంది.. దానికి కారణం రజినీకాంత్ సినిమాలు తెలుగులో వరుసగా ప్లాప్ అవుతుండడం… అప్పుడెప్పుడో శివాజీ సినిమా 50 కోట్లు తెలుగులో వసూలు చేసింది. అ తర్వాత రోబో సినిమాకూడా మంచి కలేక్షన్ల్ సాదించింది… ప్రస్తుతం రజినీకాంత్ సినిమాలకు పెద్దగా మార్కెట్ లేదని తెలుస్తోంది…
అయితే త్వరలో తెలుగులో విడుదలకు సిద్దంగా ఉన్నా దర్బార్ సినిమాను  30కోట్లు పెట్టి కొనుగోలు చేసారని అప్పట్లో వార్తలు వచ్చాయి.. అయితే ఈ వార్తల్లో నిజం లేదని …ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ తిరుపతి ప్రసాద్ 14 కోట్ల రూపాయలకే దక్కించుకున్నారు…

రజినీకాంత్ పేట సినిమాను 13 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ ను కవర్ చేయాడానికి ఆపసోపాలు పడింది..ఈ సినిమా హిట్ టాక్ వచ్చినప్పటికీ పెద్దగా వసూళ్ళు సాదించలేకపోయింది.. అయితే దర్బార్ సినిమాకు దర్శకుడు   మురగదాస్ కాబట్టి ఇంకొక రెండు కోట్లు ఎక్కవ పలికిందని తెలుస్తోంది..
Leave a comment

Your email address will not be published.


*