రాజుగారి గది-3 : అనుకున్నదే జరిగింది..

rajugari gadi
రాజుగారి గది-3 సినిమాపై  సిని విశ్లేషకులు ఏదైతే అభిప్రాపడ్డారో అదే జరిగింది.ఈ సినిమా సి-సెంటర్ అడియోన్స్ కు మాత్రమే ఎక్కింది. ఇప్పుడు అక్కడ నుంచే ఈ సినిమాకు వసూళ్ళు వస్తున్నాయి, తర్వాత బి- సెంటర్ వసూళ్ళు వస్తున్నాయి. ఇక మల్టిఫ్లేక్స్ థియోటర్లలో పూర్తిగా డిలా పడిపోయింది..
రాజుగారి గది-3…మొదటి రోజు కోటి షేర్  ఇది కూడా చదవండి

ఇక ఈ సినిమా వారం రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో 3కోట్ల 50 లక్షల రూపాయలు షేర్ సాదించింది. మరో రెండు రోజలు గడుస్తే లాభాల బాటలోకి వస్తుంది. ఈ సినిమాను 3కోట్ల 75 లక్షల రూపాయలకు అమ్మారు. ఇక ఈ సినిమాను ఓంకార్ అంతా తానై నిర్మించాడు. 
Leave a comment

Your email address will not be published.


*