రాజుగారి గది-3…మొదటి రోజు కోటి షేర్

rajugari gadi
రాజుగారి గది-3  కర్త, కర్మ, క్రియ అన్ని తానై  ఓంకార్ ఈ సినిమాను నిర్మించాడు.   హారర్ కామెడి కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరమీదకు ఎక్కింది. అయితే ఇందులో కొంత   కామెడి పాల్ ఎక్కవగా ఉండడంతో హిట్ అయ్యే చాన్స్ ఉందని సిని ట్రేడ్ పండితులు అంటున్నారు.

ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో  మొదటి రోజు కోటి 25 లక్షలు  రూపాయలు షేర్ సాదించింది. అయితే రాజుగారి గది-2 కంటే మొదటి రోజు షేర్ సాదిమ్చలేకపోయింది. రాజుగారి గది-2లో నాగార్జున, సమంతా ఉండడం వలన ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. ప్రస్తుతానికయితే రాజుగారి గది-3 బి సి సెంటర్   ప్రేక్షకులు బాగా ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక ఎపి నైజాం షేర్ చూస్తే..

నైజాం – రూ. 42 లక్షలు
సీడెడ్ – రూ. 24 లక్షలు
ఉత్తరాంధ్ర – రూ. 16 లక్షలు
ఈస్ట్ – రూ. 10 లక్షలు
వెస్ట్ – రూ. 6 లక్షలు
గుంటూరు – రూ. 14 లక్షలు
నెల్లూరు – రూ. 4 లక్షలు
కృష్ణా – రూ. 9 లక్షలు
Leave a comment

Your email address will not be published.


*