సైరా: వసూళ్ళు కుమ్మేస్తుందిగా..

saira narashimaha reddy
సైరా నరశింహ రెడ్డి మొదటి రోజే దేశవ్యాప్తంగా 50 కోట్లు షేర్  వసూళ్ళు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దేశ విదేశాలలో 5000 వేల థియోటర్లలో విడుదలైంది. తోలి షో తోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని కాసుల పంట పండిస్తుంది. తోలితోజే రికార్డ్ స్థాయి కలేక్షన్ల్ రాబట్టింది. ఓవర్శిస్ లో 10 కోట్ల షేర్ వసూళ్ళు చేసిందని తెలుస్తోంది. అమెరికా, ఆస్త్రేలియాలలో కలెక్షన్లు కుమ్మేసినట్లు తెలుస్తోంది.

అమెరికాలో ప్రిమియర్ షోస్ ద్వారానే 8,17౦౦౦ వేల డాలర్లు రాబట్టిన సైరా.. కెనడాలో 40,122 డాలర్స్ రాబట్టింది. దీంతో ఓవర్శిస్ లో ప్రిమియర్ షోస్ ద్వారా మొత్తం  8,57000 వేల డాలర్ల గ్రాస్ కలెక్షన్  రాబట్టింది.   సాయంత్రానికి  మరో 1,45000 వేల డాలర్ల   గ్రాస్ కలెక్షన్ రాబట్టిందని తెలిసింది. దీంతో    అమెరికాలో అతి   తక్కవ సమయంలో 1 మిలియన్   డాలర్లను వసూళ్ళు చేసిన సినిమాగా సైరా నరశింహ రెడ్డి నిలబడింది.
సినిమాకు మంచి టాక్ వచ్చిన నేపద్యంలో మరింత కలేక్షన్ల్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.ప్రపంచ వ్యాప్తంగా 190 కోట్లకే బారి ప్రి రిలీజ్ చేసారు. ఇంకో రెండు రోజుల్లో లాభాల బాటలోకి వస్తుందని రికార్డులు సృస్టించడం కాయమని వినిపిస్తోంది.
5 Comments on సైరా: వసూళ్ళు కుమ్మేస్తుందిగా..

 1. This is a topic close to my heart cheers, where are your contact details though?

 2. Good write-up, I?¦m normal visitor of one?¦s website, maintain up the nice operate, and It is going to be a regular visitor for a long time.

 3. Great information. Lucky me I discovered your site by chance (stumbleupon).

  I have book-marked it for later!

 4. I know this site provides quality dependent content and extra
  material, is there any other website which gives such stuff in quality?

 5. i was listening to the 538 politics podcast and the woman said something like
  “doesn’t the presence of the electoral college that imply that the swing/upper midwest states are the only
  ones whose opinions matter on impeachment” and the man was all “oh you just
  put about +

Leave a comment

Your email address will not be published.


*