సల్మానా..మజాకా…విడుదలకు ముందే 50 కోట్లు

salaman




స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే మినిమం లాభాలతో బయటపడతామనే నమ్మకం నిర్మాతల్లో కనిపిస్తుంది. అందుకే నిర్మాతలు కూడా పేరున్నా హిరోలతోనే సినిమాలు నిర్మించడానికి ఆసక్తి చూపుతారు..రిలీజ్ కు ముందే లాభాలను తీసుకొస్తాయి. పెట్టిన డబ్బులు వెన్నకిరావనే దిగులు లేదు. తాజాగా సల్మాన్ ఖాన్ సినిమాకు సంబదించి  ఇలాంటి పరిస్థితినే నిర్మాత ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా నిర్మాత సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ రిలీజ్ కు  ముందే ఈ సినిమా 50 కోట్లు ఆర్జించినట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమా డిసెంబర్  20వ తేదిన   విడుదలకు సిద్దంగా ఉందనే విషయం తెలిసిందే..




ప్రొడక్షన్ విలువ – రూ. 80 కోట్లు
మార్కెటింగ్ కాస్ట్ – రూ. 25 కోట్లు
టోటల్ బడ్జెట్ – రూ. 105 కోట్లు

శాటిలైట్ రైట్స్ – రూ. 80 కోట్లు (జీ నెట్ వర్క్)
డిజిటల్ రైట్స్ – రూ. 60 కోట్లు (అమెజాన్ ప్రైమ్)
మ్యూజిక్ రైట్స్ – రూ. 15 కోట్లు (టీ సిరీస్)
నాన్-థియేట్రికల్ రెవన్యూ – రూ. 155 కోట్లు

అర్బాజ్ ఖాన్ ఈ సినిమా బిజినెస్ మొత్తాన్ని బయట పెట్టాడు.  నాన్-థియేట్రికల్ రైట్స్ కిందే లాభాల బాట పట్టిందని చెప్పుకొచ్చాడు..   ఇక ఈ సినిమా   విడుదల అయితే ఇంకా ఎన్ని సెన్సేషనల్ క్రియోట్ చేస్తుందో చూడాలి…




Leave a comment

Your email address will not be published.


*