తెలుగు దర్శకుడితో సల్మాన్
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో ఎంత సంచలనం సృస్టించిందో తెలిసిందే.ఇదే సినమాను సందీప్ రెడ్డి వంగా కభీర్ సింగ్ పేరుతొ బాలీవుడ్లో నిర్మించాడు.ఈ సినిమా తాజాగా విడుదలై వసూళ్ళు సునామి సృష్టిస్తోంది ఇప్పటికే ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లో చేరేల ఉందని అక్కడి ట్రేడ్ విశ్లేషకులు చర్చించుకుంటూన్నారు.
ఈ నేపద్యంలో అందరి కన్ను సందీప్ రెడ్డి వంగా పై పడింది.కండల వీరుడు సల్మాన్ ఖాన్ సందీప్ రెడ్డి తో సినిమా చేయాలని ఉత్సాహంతో ఉన్నారట,ఎంత వీలైతే అంత తొందరగా కలిసి పనిచేయాలని చూస్తూన్నాడట.కొంతమంది హీరోలు సందీప్ రెడ్డి వంగా తో సినిమా చేయాలని రెడి అంటున్నారట.తెలుగులో మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసాడు.ఒక వేళ అది కుదరకపోతే సల్మాన్ తో తప్పకుండా సందీప్ రెడ్డి వంగా సినిమా చేస్తాడు.  
1 Comment on తెలుగు దర్శకుడితో సల్మాన్

  1. obviously like your website however you have to take a look at the spelling on quite a few of your posts. Several of them are rife with spelling problems and I to find it very troublesome to inform the reality nevertheless I’ll certainly come again again.

Leave a comment

Your email address will not be published.


*