సరిలేరు నికేవ్వరు : ఫైనల్ షెడ్యుల్ మిగిలింది..

maheshbabu
మహేష్ బాబు నటిస్తున్న 26వ చిత్రం సరిలేరు నిక్కేవ్వరు సంబదించి అ చిత్ర నిర్మాత అనిల్ సుంకర మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఓ అప్డేట్ అందించారు. ఈ చిత్రం అన్ని షెడ్యుల్ పూర్తీ అయాయని ఇంకా ఒకే ఒక షెడ్యులు మిగిలిందని చెప్పుకొచ్చారు. విలను హౌస్ షెడ్యుల్ పూర్తీ అయిందని ఇక లాస్ట్ షెడ్యులు మిగిలిందని అన్నాడు.
అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ కు దీపావళి ట్రీట్ ఉంటుందని ఓ హింట్ ఇచ్చాడు..దీంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. కొండ రెడ్డి బురుజు సెంటర్ షెడ్యులు తర్వాత విలను హౌస్ సెట్టింగ్ రెండున్నర కోట్ల షెడ్యులు పూర్తీ అయిందని ఈ సెట్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరణ చేసామని చెప్పాడు. అయితే లాస్ట్ షెడ్యులు ఎప్పుడు మొదలు పెడతారనేది ఇంకా తెలియారాలేదు. ఈ చిత్రం నవంబర్ లోనే పూర్తీ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు చిత్ర యూనిట్.
Leave a comment

Your email address will not be published.


*