సక్సెస్ ను డీల్ చేయలేం
సూపర్ స్టార్ అల్లుడనే కాకుండా తనకంటూ కోలివుడ్ లో ఒక పేజిని ఏర్పరచుకున్న ధనుష్ ప్రస్తుతం వెట్రి మారన్, ఆర్.ఎస్.దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నారు ధనుష్.ఒక నటుడిగా సక్సెస్ ఫెయిల్యుర్ మీరు డీల్ ఎలా చేస్తారని ధనుష్ ను  అడిగితె జయాపజయాలు నేను ఒకేలా తీసుకుంటానని అంటున్నారు. ఫెయిల్యుర్ కంటే సక్సెస్ తనను ఎక్కవగా బయపెడుతుందని చెప్పుకొచ్చారు.
ఎవరైనా అపజయానికి బయపడతారు.కాని ధనుష్ అందుకు భిన్నంగా ఉన్నాడు.ఫెయిల్యుర్ కావాలని ఎవరు కోరుకోరు. నా సినిమా ఫెయిల్యుర్ అయితే ప్రేక్షకులు ఎందుకు రిజక్ట్ చేసారు అని అలోచిస్తా..నా సినిమా సక్సెస్ అయితే నాకు ఇంకా బయం పెరుగుతుంది.ఎందుకంటే సక్సెస్ చుట్టూ ఉన్నా పరిస్థితులను మార్చేస్తుంది.సక్సెస్ ను డీల్ కుడా చేయాలేమని చెప్పుకొచ్చారు.

 

 

 
Leave a comment

Your email address will not be published.


*