అజిత్ ఫాన్స్ నిర్వహకం…#RIPactorvijay

vijay
తమిళనాట కోలివుడ్ లో ఓ ఇద్దరు బడా హీరోల అభిమానుల మద్య గొడవలు మితిమిరాయి.హిరో అజిత్ అభిమానులు అయితే హిరో విజయ్ ఇకలేరు.అయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని సోషల్ మీడియాలో శ్రద్ధాంజలి ఘటిస్తూన్నారు.దీంతో నెటిజన్లు అజిత్ ఫాన్స్ పై మండి పడుతున్నారు.ఒక పెద్ద హిరో ప్రతిష్టను మంటగాలుపుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అజిత్ విజయ్ అభిమానుల మద్య చిన్న సంఘటన జరిగింది.దాంతో అజిత్ ఫాన్స్ రెచ్చిపోయి విజయ్ మిద ఇలా ట్రోల్ చేస్తున్నారు.
ఇక విషయంపై ప్రముఖ క్రికెటర్ అశ్విన్ ఫాన్స్ పేరుతొ చేస్తున్నా ఇలాంటి వాటి పై  మండి పడ్డాడు. తమిళనాడులో ఋతుపవనాలు రాక అనేక నగరాలు నిటి కొరతతో అల్లాడుతున్నాయి.నిటి సమస్యతో అనేక ప్రాంతాలలో కరువు తాండవిస్తుంది.దేశంలో వీటి పై చర్చ జరుగుతుంటే ఫాన్స్ పేరుతొ మీరు చేసే పని బాగుందా అని అన్నాడు.

Ajit

అయితే ఈ విషయంపై ఇద్దరు హీరోలు కలిపించుకొని ఫాన్స్ మద్య సంయేద్య కుదర్చాలని, మళ్ళి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని పలు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.   
Leave a comment

Your email address will not be published.


*