వామ్మో 50 కోట్ల బడ్జెటా
వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్నా హిరో విజయ్ దేవరకొండ తన సినిమా సినిమాకు బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నాడు.అర్జున్ రెడ్డి సినిమా తెలుగు నాట ఎంత సంచలనం సృష్టించిన విషయం తెలిసేందే.ఇప్పుడు ఈ హిరో మూడు సినిమాల్లో నటిస్తున్నాడు.ఇప్పటికే డియర్ కామ్రేడ్ విడుదలకు సిద్దం కాగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఇంకో సినిమా చేస్తున్నాడు.
తమిళ దర్శకుడు ఆనంద్ అన్నా మలై దర్శకత్వంలో స్పోర్ట్స్ కధనంతో మరో చిత్రం చేస్తున్నాడు.ఈ సినిమాకు దాదాపుగా నిర్మాతలు  50కోట్లు బడ్జెట్ కేటాయించారు.ఇప్పటికే ఈ సినిమాకోసం రెండు బైక్ లు రేసింగ్ కోసం 10 కోట్లు ఖర్చుపెట్టారని తెలుస్తోంది.ఈ సినిమాను ఒకే సారి తెలుగు,తమిళ బాషలలో ఒక్కేసారి తెరకేక్కిసున్నారు.ఇంత బారి బడ్జెట్ పెట్టి చిత్రం రూపొందిస్తున్నారు. చూడాలి ఎ స్థాయిలో విజయం సాదిస్తుందో.. 
6 Trackbacks & Pingbacks

  1. generic albuterol inhaler price
  2. viagra savings card
  3. cialis otc
  4. viagra for sale
  5. cheap viagra
  6. erection pills online

Leave a comment

Your email address will not be published.


*