విజయ్ విజిల్ వేస్తాడా హైదరాబాద్ లో

vijay-vijil
తమిళ హీరోలు తమ సినిమాలు తెలుగులో విడుదల చేయాలి అనుకున్నపుడు ప్రొమోషన్ కోసం హైదారాబాద్ లో వాలిపోతారు. అలాంటి వారిలో కార్తిక్, సూర్య, విశాల్ లాంటి వాళ్ళు ముందు ఉంటారని చెప్పొచ్చు. ప్రొమోషన్ కోసం  ప్రత్యేకగా షెడ్యుల్ కుడా తాయారు చేసుకుంటారు. తమిళ హీరోలు తెలుగు మార్కెట్ కోసం ప్రయత్నాలు కుడా చేస్తుంటారు. అయితే ఇలాంటి ప్రయత్నాలేమీ చేయాకుండానే తమిళ హిరో విజయ్ తెలుగులో మంచి మార్కెట్ సాదించుకున్నాడు.

విజయ్ నటించిన ముందు సినిమాలు చూస్తే తుపాకి మంచి హిట్ అయింది. అదిరింది సినిమాకూడా బాగా ఆడింది. ఇక సర్కార్ సినిమా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు అందరి దృష్టి విజయ్ త్వరలో విడుదల కాబోతున్నా విజిల్ సినిమాపై పడింది. అయితే ఈ సినిమా ప్రొమోషన్ కోసం హైదరాబాద్ వస్తాడా రాడా అనేది ఆసక్తికరంగా మారింది.

అయితే విజయ్ సినిమా  ప్రొమోషన్ కోసం పెద్దగా ప్రచారం చేయాడు, మీడియాను పిలిచి ఇంటర్వ్యు లాంటి ఇవ్వడు.. ఆడియో ఫంక్షన్ మాత్రం అటెండ్ అవుతాడు. విజయ్ తన సినిమా కోసం హైదరాబాద్ వస్తాడని ఆశించడం అత్యాశే అవుతుంది. కొంతమంది మాత్రం తెలుగులో మార్కెట్ పెరిగింది కాబట్టి మరింత దృష్టి పెట్టె అవకాశం ఉందని అంటున్నారు.Leave a comment

Your email address will not be published.


*