వివి వినాయక్ ఇంటిని కూల్చివేసిన అధికారులు
హైదరాబాదు జి హెచ్ ఎం సి అధికారులు నిబందనలకు విరుద్దంగా కట్టిన భవనాలను ,వారు ఇచ్చిన పర్మిషన్ దిక్కరించి కట్టిన అదనపు గదులను,స్లాబులను కులిచివేస్తుంది.వర్షాలు కురవడంతో నాళాలకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వాటి పై ద్రుష్టి పెట్టారు.అందులో బాగంగా ప్రముఖ సిని దర్శకుడు వి వి వినాయక్ ఇంటిని జి హెచ్ ఎం సి అధికారులు కూల్చివేసారు.
వి వి వినాయక్ అనుమతులను అతిక్రమించి నిర్మించిన వాటిని కుల్చేసారు.వి వి వినాయక్ కు ఫిలిం నగర్ లోనే కాకుండా హైదరాబాదు చుట్టు పక్కల కుడా ఆస్తులు ఉన్నయి.ఇందులో ఇకటి నార్సింగ్ లో భవనం ఒక్కటి ఉంది అనుమతి లేకుండా నిర్మించిన కట్టడమని జి హెచ్ ఎం సి అధికారులు దాన్ని కుల్చేసారు. ఆయనదే కాకుండా అక్కడ పలు కట్టడాలను కూల్చి వేస్తున్నారు . 

 

 

 

 
Leave a comment

Your email address will not be published.


*